te_tn_old/rom/08/32.md

1.6 KiB

He who did not spare his own Son

మనుష్యుల పాపములకు విరుద్ధముగా ఉన్నటువంటి దేవుని అనంతమైన పరిశుద్ధ స్వభావమును తృప్తిపరచుటకు అవసరమైన నిత్య బలిని పరిశుద్ధముగా సిలువలో పొందుటకు తండ్రియైన దేవుడు దేవుని కుమారుడైన యేసును పంపించెను. ఇక్కడ “కుమారుడు” అనే పదము దేవుని కుమారుడైన యేసుకు ఇవ్వబడిన ప్రాముఖ్యమైన శీర్షిక. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

but delivered him up

అయితే ఆయన శత్రువుల నియంత్రణ క్రింద ఆయనను పెట్టియుండెను

how will he not also with him freely give us all things?

నొక్కి చెప్పుటకు పౌలు ఇక్కడ ఒక ప్రశ్నను ఉపయోగించుచున్నాడు: “ఆయన నిశ్చయముగా మరియు ఉచితముగా సమస్తమును అనుగ్రహించును!” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

freely give us all things

దయచేసి సమస్తమును మాకు ఇవ్వుము