te_tn_old/rom/08/23.md

1.1 KiB

waiting for our adoption, the redemption of our body

ఇక్కడ “మన దత్తత” అనే మాటకు దేవుని కుటుంబములో సంపూర్ణ సభ్యులుగా చేర్చబడినప్పుడు పిల్లలముగా దత్తత చేయబడియున్నాము అని అర్థము. “విమోచన” అనే పదముకు దేవుడు మనలను రక్షించెనని అర్థము. ప్రత్యామ్నాయ అనువాదము: “మనము దేవుని కుటుంబములో సంపూర్ణ సభ్యులుగా ఉన్నప్పుడు, ఆయన మరణమునుండి మరియు నాశనమునుండి మన దేహములను రక్షించు క్షణము కొరకు ఎదురుచూచుచున్నాము” (చూడండి: [[rc:///ta/man/translate/figs-explicit]] మరియు [[rc:///ta/man/translate/figs-metaphor]])