te_tn_old/rom/08/18.md

1.6 KiB

Connecting Statement:

[రోమా.8:25] (../08/24.md) వచనములో ముగించబడే ఈ భాగములో మన దేహములకు విమోచనము కలుగునప్పుడు విశ్వాసులమైన మన దేహములు మార్పు చెందుతాయని పౌలు మనకు జ్ఞాపకము చేయుచున్నాడు.

For

“నేను భావించుచున్నాను” అనేదానిని ఇది ఎత్తి చూపుతోంది. దీనికి “ఎందుకనగా లేక కాబట్టి” అనే అర్థము కాదు.

I consider that ... are not worthy to be compared with

మీరు దీనిని క్రియాత్మక రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “ప్రస్తుతము మన శ్రమలను నేను పోల్చడములేదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

will be revealed

మీరు దీనిని క్రియాత్మక రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు బయలుపరచును” లేక “దేవుడు తెలియునట్లుగా చేయును” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)