te_tn_old/rom/07/25.md

1.4 KiB

But thanks be to God through Jesus Christ our Lord

7:24 వచనములోని ప్రశ్నకు ఇది జవాబుయైయున్నది.

So then, I myself serve the law of God with my mind. However, with the flesh I serve the principle of sin

మనస్సు మరియు శరీరము దేవుని ధర్మశాస్త్రమునుగానీ లేక పాప నియమమునకుగాని ఎలా పోటి పడుతాయో చూపించుటకు మనస్సు మరియు శరీరములు ఉపయోగించబడ్డాయి. మనస్సుతోను లేక జ్ఞానముతోను దేవునికి విధేయత చూపుటకు మరియు ఆయనను మెప్పించుటకు ఎన్నుకోవచ్చును మరియు శరీరముతోను లేక భౌతిక స్వభావముతోనూ పాపము చేయుటకు ఎన్నుకోవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “నా మనస్సు దేవునిని మెప్పించాలని అనుకొనుచున్నది, కానీ నా శరీరము పాపము చేయాలని కోరుచున్నది” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)