te_tn_old/rom/07/24.md

1.3 KiB

Who will deliver me from this body of death?

పౌలు ఒక గొప్ప భావమును తెలియజెప్పుటకు ఈ ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. మీ భాషలో ఆశ్చర్యము వ్యక్తము చేయుట ద్వారానో లేక ఒక ప్రశ్న ద్వారానో ఒక గొప్ప భావమును వ్యక్తము చేసే విధానము ఉన్నట్లయితే, దానిని ఇక్కడ ఉపయోగించండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “నా శరీరము కోరుకునే ఆశల నియంత్రణనుండి నన్ను విడిపించగలవారు నాకు కావలి!” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

deliver me

నన్ను కాపాడండి

this body of death

శరీరము లేక దేహము భౌతిక మరణమును రుచిచూచుననే అర్థమునిచ్చే రూపకఅలంకారమైయున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)