te_tn_old/rom/07/20.md

386 B

rather sin that lives in me

పాపము జీవించియుండెనని మరియు ఇంకను తనలో జీవించుచున్నదన్నట్లుగా పౌలు “పాపమును” గూర్చి మాట్లాడుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-personification)