te_tn_old/rom/07/13.md

2.2 KiB

Connecting Statement:

పౌలు తన మనస్సునందున్న ధర్మశాస్త్రముకు మరియు తన అంతరంగములోనున్న పాపమునకు మధ్యన అనగా పాపముకు మరియు మంచితనముకు తన అంతరంగములో జరిగే పోరాటమును గూర్చి పౌలు మాట్లాడుచున్నాడు.

So

పౌలు ఒక క్రొత్త విషయమును పరిచయము చేయుచున్నాడు.

did what is good become death to me?

పౌలు నొక్కి చెప్పడానికి ఈ ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

what is good

ఇది దేవుని ధర్మశాస్త్రమును సూచించుచున్నది.

become death to me

నేను చనిపోవుటకు కారణమైనది

May it never be

రాబోయే అలంకారిక ప్రశ్నకు ఈ మాట చాలా బలమైన అననుకూల జవాబును ఇచ్చుచున్నది. మీరు ఇక్కడ ఉపయోగించే మాటవలెనె మీ భాషలో కూడా అదే మాటను కలిగియుండవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “అవును ఖచ్చితంగా అది వాస్తవము కాదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

sin ... brought about death in me

క్రియలు చేసే ఒక వ్యక్తివలె పాపమున్నదని పౌలు పాపమును చూచుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-personification)

brought about death in me

దేవునినుండి నన్ను వేరు చేసియున్నది

through the commandment

నేను ఆజ్ఞకు అవిధేయత చూపించినందున