te_tn_old/rom/07/10.md

738 B

The commandment that was to bring life turned out to be death for me

దేవుని శిక్ష ప్రాథమికముగా భౌతిక మరణములో కనబడుతుందన్నట్లుగా పౌలు దేవుని శిక్షను గూర్చి మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు ఆజ్ఞ ఇచ్చియున్నాడు గనుకనే నేను జీవించుచున్నాను, లేకపోతె అది నన్ను చంపివేసియుండేది” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)