te_tn_old/rom/07/08.md

838 B

But sin took the opportunity ... brought about every lust

పాపమును క్రియలు చేసే ఒక వ్యక్తికి పోలుస్తూ పౌలు మాట్లాడుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-personification)

lust

లైంగికపరమైన తప్పుడు ఆలోచనలు మరియు ఇతర ప్రజలు కలిగియున్నవాటి మీద ఆశలు ఈ మాటలో ఉన్నాయి.

without the law, sin is dead

ధర్మశాస్త్రము లేనప్పుడు ధర్మశాస్త్రమును ఉల్లంఘించడము అనేది కూడా లేదు, గనుక పాపము అనేదే లేదు