te_tn_old/rom/07/07.md

1.1 KiB

What will we say then?

పౌలు ఒక క్రొత్త విషయమును పరిచయము చేయుచున్నాడు.

May it never be

అవును అది ఖచ్చితముగా వాస్తవము కాదు! ముందు రాబోయే అలంకారిక ప్రశ్నకు ఈ మాట చాలా బలమైన అననుకూల జవాబునిస్తుంది. మీరు ఇక్కడ ఉపయోగించే మాటవలెనే మీ భాషలో కూడా ఉండవచ్చును. [రోమా.9:14] (../09/14.md) వచనములో మీరు ఎలా తర్జుమా చేశారో చూడండి.

I would never have known sin, if it were not through the law

పాపము క్రియ చేసే ఒక వ్యక్తియన్నట్లుగా పౌలు పాపమును గూర్చి మాట్లాడుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-personification)

sin

పాపము చేయుటకు నా ఆశ