te_tn_old/rom/07/06.md

1.7 KiB

Connecting Statement:

దేవుడు ధర్మశాస్త్రమునుబట్టి మనలను పరిశుద్దులనుగా చేయడని పౌలు మనకు జ్ఞాపకము చేయుచున్నాడు.

we have been released from the law

మీరు దీనిని క్రియాత్మక రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు మనలను ధర్మశాస్త్రమునుండి విడిపించియున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

we have been released

ఈ సర్వనామము పౌలును మరియు విశ్వాసులను సూచించుచున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-inclusive)

to that by which we were held

ఇది ధర్మశాస్త్రమును సూచించుచున్నది. మీరు దీనిని క్రియాత్మక రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “మనలను పట్టుకొనిన ధర్మశాస్త్రముకు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

the letter

ఇది మోషే ధర్మశాస్త్రమును సూచించుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “మోషే ధర్మశాస్త్రము” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)