te_tn_old/rom/07/05.md

728 B

to bear fruit for death

ఇక్కడ “ఫలము” అనే పదము “ఒకరి క్రియల ఫలితము” లేక “ఒకరి ద్వారా వెలువడే క్రియలు లేక ఫలాలు” అనే అర్థాలకొరకు వాడబడిన రూపకఅలంకారమునైయున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “దీని ఫలము ఆత్మీయ మరణములో కనిపిస్తుంది” లేక “దాని ఫలము మన స్వంత ఆత్మీయ మరణము” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)