te_tn_old/rom/07/04.md

2.2 KiB

Therefore, my brothers

ఇది [రోమా.7:1] (../07/01.md) వచనముకు సంబంధించినది.

brothers

ఇక్కడ మాటకు తోటి క్రైస్తవులు అని అర్థము, ఈ మాటలో స్త్రీ పురుషులు కూడా ఉన్నారు.

you were also made dead to the law through the body of Christ

మీరు దీనిని క్రియాత్మక రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “క్రీస్తు సిలువలో మరణించుట ద్వారా మీరు కూడా ధర్మశాస్త్రము విషయములో మరణించియున్నారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

to him who was raised from the dead

ఇక్కడ లేపబడుట అనేది ఒక నానుడియైయున్నది, ఈ మాటకు “తిరిగి జీవించబడుట” అని అర్థము. దీనిని మీరు క్రియాత్మక రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “ఆయనను తిరిగి బ్రతికింపజేసినవాడు” లేక “దేవుడు మరణమునుండి లేపిన వ్యక్తికి” లేక “దేవుడు తిరిగి బ్రతికించిన వ్యక్తికి” (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)

we might produce fruit for God

ఇక్కడ “ఫలము” అనే పదము దేవునిని మెప్పించే క్రియలకొరకు వాడబడిన రూపకఅలంకారమునైయున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవునికిష్టమైన క్రియలను మనము చేయువారమైయున్నాము” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)