te_tn_old/rom/07/01.md

1.1 KiB

Connecting Statement:

ధర్మశాస్త్రము క్రింద జీవించాలనుకునేవారిని ధర్మశాస్త్రము ఎలా నియంత్రించునని పౌలు వివరించుచున్నాడు.

do you not know, brothers ... that the law controls a person for as long as he lives?

పౌలు నొక్కి చెప్పుటకు ఈ ప్రశ్నను అడుగుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “ధర్మశాస్త్రములోని జీవముగా ఉన్నప్పుడే దానికి లోబడవలసియుంటుందని మీరు తప్పకుండగా తెలుసుకోవాలి” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

brothers

ఇక్కడ ఈ మాటకు తోటి క్రైస్తవులు అని అర్థము, ఈ పదములో స్త్రీ పురుషులు కూడా చేర్చబడియున్నారు.