te_tn_old/rom/06/22.md

3.0 KiB

But now that you have been made free from sin and are enslaved to God

దీనిని క్రియాత్మక రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “ఇప్పుడు మీరు పాపము నుండి విడుదల పొందియున్నారు మరియు మీరు దేవునికి దాసులైయున్నారు” లేక “అయితే ఇప్పుడు దేవుడు మిమ్మును పాపమునుండి విడుదల చేసియున్నాడు మరియు మీరు ఆయనకు దాసులైయున్నారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

But now that you have been made free from sin

“పాపమునుండి విడుదల పొందియున్నారు” అనే మాట మీరు పాపము చేయుటకు సమర్థులు కాదు అనే అర్థము కొరకు రూపకఅలంకారముగా ఉపయోగించబడియున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “అయితే ఇప్పుడు దేవుడు మిమ్మును పాపము చేయనివారలనుగా చేసియున్నారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

and are enslaved to God

దేవునికి “దాసులుగా ఉండుట” అనే మాట రూపకఅలంకారమైయున్నది, ఈ మాటకు దేవునికి విధేయత చూపి సేవించువారలనుగా చేసియున్నాడని అర్థము. ప్రత్యామ్నాయ అనువాదము: “మీరు దేవునిని సేవించు సమర్థులనుగా దేవుడు చేసుకొనియున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

you have your fruit for sanctification

ఇక్కడ “ఫలము” అనే పదము “ఫలితము” లేక “ప్రయోజనము” అని అర్థము ఇచ్చే రూపకఅలంకారమునైయున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “మీ ప్రయోజనము మీ పవిత్రీకరణే” లేక “ప్రయోజనము ఏమనగా పరిశుద్ధ మార్గములో మీరు జీవించు విషయమే” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

The result is eternal life

వీటన్నిటికి ఫలితము ఏమనగా మీరు సదాకాలము దేవునితో జీవించుటయే