te_tn_old/rom/06/18.md

2.9 KiB

You have been made free from sin

మీరు దీనిని క్రియాత్మక రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “క్రీస్తు మిమ్మును పాపమునుండి స్వతంత్రులనుగా చేసియున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

You have been made free from sin

ఇక్కడ “పాపమునుండి విడుదల” అనే మాట ఒక వ్యక్తి పాపము చేయకుండ తనను తను ఆపుకోగలిగిన సామర్థ్యము కలిగియుండుట మరియు పాపము చేయుటకు బలమైన ఆశను కలిగిలేకుండుట అని అర్థమునిచ్చుటకు రూపకఅలంకారముగా వాడబడియున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “పాపము చేయాలనే మీ బలమైన కోరిక ఇక తీసివేయబడియున్నది” లేక “మీ మీదనున్న పాపపు నియంత్రణనుండి మీరు విడిపించబడియున్నారు”

you have been made slaves of righteousness

నీతికి దాసులైయుండుట అనే మాట రూపకఅలంకారమైయున్నది, ఈ మాటకు సరియైనదానిని చేయుటకు బలమైన ఆశను కలిగియుండుట అని అర్థము. నీతి ఒక వ్యక్తిని నియంత్రించుచున్నట్లుగా చెప్పబడియున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “మీరు నీతిగా దాసులుగా చేయబడియున్నారు” లేక “మీరు నీతి ద్వారా నియంత్రించబడుచున్నారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

you have been made slaves of righteousness

మీరు దీనిని క్రియాత్మక రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “క్రీస్తు మిమ్మును నీతికి దాసులుగా చేసియున్నాడు” లేక “క్రీస్తు మిమ్మును మార్చియున్నాడు, తద్వారా మీరు ఇప్పుడు నీతి ద్వారా నియంత్రించబడుచున్నారు” (చూడండి: @)