te_tn_old/rom/06/11.md

1.3 KiB

In the same way, you also must consider

ఈ కారణమునుబట్టి వర్తిస్తుంది

consider yourselves

మిమ్మునుగూర్చి మీరు ఆలోచించండి లేక “మిమ్మును మీరు చూచుకొనండి”

dead to sin

ఒకరు ఏదైనా ఒక కార్యమును చేయుటకు బలవంతము చేయలేరో, అలాగే దేవునిని అగౌరవపరచుటకు పాపము విశ్వాసులను బలవంతము చేయుటకు అధికారము లేదు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు పాపపు శక్తి విషయమై చనిపోయినవారైతే” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

dead to sin, but alive to God

పాపపు శక్తి విషయమై చనిపోవుట, అయితే దేవుని ఘనపరచు విషయమై జీవించుట

alive to God in Christ Jesus

క్రీస్తు యేసు మీకు ఇచ్చిన శక్తి ద్వారా దేవుని ఘనపరిచే జీవితమును జీవించుట