te_tn_old/rom/06/02.md

1.0 KiB

We who died to sin, how can we still live in it?

ఇక్కడ “పాపము విషయమై చనిపోవడం” అనే మాటకు యేసును అనుసరించుచున్నవారు ఇప్పుడు పాపము ద్వారా ప్రభావితము చెందని చనిపోయిన ప్రజలు. పౌలు ఈ విషయమును నొక్కి చెప్పుటకు ఈ అలంకారిక ప్రశ్నను అడుగుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “పాపము మనలను ప్రభావితము చేయలేని విధముగా మనము మరణించినవారివలె ఉన్నాము! అందుచేత మనము పాపము చేయనే కూడదు!” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-rquestion]])