te_tn_old/rom/05/18.md

1.4 KiB

by one trespass

ఆదాము ద్వారా ఒక్క పాపము జరిగినందున లేక “ఆదాము చేసిన పాపమునుబట్టి”

condemnation came to all people

ఇక్కడ “శిక్ష” అనే పదము దేవుని శిక్షను సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రజలందరూ తాము పాపము చేసినందున దేవుని శిక్షకు ప్రతియొక్కరు అర్హులైయున్నారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

one act of righteousness

యేసు క్రీస్తు త్యాగము

justification and life for all people

ఇక్కడ “నీతిమంతులుగా తీర్చబడుట” అనగా దేవుడు తనతోపాటు ప్రజలను నీతిమంతులనుగా చేయు సామర్థ్యమును సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రజలందరిని నీతిమంతులనుగా చేయుటకు దేవుని వరమునైయున్నది” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)