te_tn_old/rom/05/15.md

1.5 KiB

For if by the trespass of one the many died

ఇక్కడ “ఒకనివలన” అనే మాట ఆదామును సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా : “ఒక మనిషి చేసిన పాపము ద్వారా, అనేకమంది చనిపోయారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

how much more did the grace of God and the gift by the grace of the one man, Jesus Christ, abound for the many

ఇక్కడ “కృప” అనే పదము దేవుడు యేసు క్రీస్తు ద్వారా ప్రతియొక్కరికి అందుబాటులో ఉండుటకు దేవుని ఉచిత వరమును సూచించుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “మనందరికొరకు చనిపోయిన యేసు క్రీస్తు అను మనుష్యుడి ద్వారా మరిఎక్కువగా ఈ నిత్యజీవ సంబంధమైన వరమును మనము పొందనర్హత లేకపోయినప్పటికిని దేవుడు మనఎడల దయ ఉంచి మనకు అనుగ్రహించియున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)