te_tn_old/rom/05/12.md

1.1 KiB

Connecting Statement:

దేవుడు మోషేకు ధర్మశాస్త్రమును ఇవ్వకముందే మరణము ఎందుకు సంభవించిందని పౌలు వివరించుచున్నాడు.

through one man sin entered ... death entered through sin

ఆదాము అనే “ఒక మనిషి” క్రియల ద్వారా లోకములోనికి అపాయకరమైన విషయముగా ప్రవేశించిన పాపమును గూర్చి పౌలు వివరించుచున్నాడు. ఈ పాపము మరణము ద్వారా బహిరంగమైనది, ఈ లోకములోనికి మరియొక అపాయకరమైనది ప్రవేశించియున్నది అన్నట్లుగా ఇక్కడ పాపము చిత్రీకరించబడియున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-personification)