te_tn_old/rom/05/01.md

1.0 KiB

Connecting Statement:

దేవుడు తనతో విశ్వాసులను నీతిమంతులనుగా చేసుకొనినప్పుడు జరిగిన అనేక విషయాలను తెలియజేయాలని పౌలు ఆరంభించాడు.

Since we are justified

మనము నీతిమంతులుగా తీర్చబడినందున

we ... our

“మనము” మరియు “మన” అనే పదాలు విశ్వాసులందరిని సూచించుచున్నవి మరియు వాటిలో అన్నియు చేర్చబడియున్నవి. (చూడండి: rc://*/ta/man/translate/figs-inclusive)

through our Lord Jesus Christ

మన ప్రభువైన యేసు క్రీస్తునుబట్టి

Lord

ఇక్కడ “ప్రభువు” అనే పదమును యేసు దేవుడు అని అర్థము.