te_tn_old/rom/04/intro.md

3.7 KiB

రోమా 04 సాధారణ విషయాలు

నిర్మాణము మరియు క్రమపరచుట

కొన్ని తర్జుమాలలో చదువుటకు సులభముగా ఉండుటకు కావ్య భాగములోని ప్రతి పంక్తిని వాక్యభాగములోనే ఉంచకుండగా దాని కుడి వైపున ఉంచుదురు. ఈ విధముగా యుఎల్.టి(ULT) తర్జుమాలో పాత నిబంధన వచనములైన ఈ అధ్యాయములోని 7-8 వచనములను చేసియున్నారు.

ఈ అధ్యాయములో ప్రత్యేకమైన ఉద్దేశాలు

మోషే ధర్మశాస్త్రముయొక్క ముఖ్య ఉద్దేశ్యము పౌలు 3వ అధ్యాయములోని విషయాల మీద కడుతూ వస్తున్నాడు. ఇశ్రాయేలు తండ్రియైన అబ్రహాము ఎలా నీతిమంతునిగా తీర్చబడియున్నాడనే విషయమును వివరించుచున్నాడు. అబ్రాహాము కూడా తాను చేసిన క్రియలను బట్టి నీతిమంతునిగా తీర్చబడలేదు. ధర్మశాస్త్రమునకు లోబడినంత మాత్రాన దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడరు. దేవుని ఆజ్ఞలకు విధేయత చూపుట ద్వారానే ఒక వ్యక్తి దేవునియందు విశ్వాసముంచియున్నాడని తెలియవచ్చును. ప్రజలు ఎల్లప్పుడూ విశ్వాసము ద్వారానే నీతిమంతులుగా తీర్చబడుదురు. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/justice]] మరియు [[rc:///tw/dict/bible/kt/lawofmoses]] మరియు rc://*/tw/dict/bible/kt/faith)

సున్నతి

సున్నతి అనేది ఇశ్రాయేలీయులకు చాలా ప్రాముఖ్యమైనది. అది అబ్రాహాముకు, యాహోవా కు మధ్య జరిగిన నిబ౦ధన సూచనగా ఉ౦ది. అయితే సున్నతి పొందినంత మాత్రాన ఏ వ్యక్తి నీతిమంతుడుగా తీర్చబడడు. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/circumcise]] మరియు [[rc:///tw/dict/bible/kt/covenant]])

ఈ అధ్యాయములో ప్రాముఖ్యమైన అలంకారములు

అలంకారిక ప్రశ్నలు

పౌలు ఈ అధ్యాయములో అలంకారిక ప్రశ్నలను ఉపయోగించుచున్నాడు. అలంకారిక ప్రశ్నల ఉద్దేశము కేవలము చదువరులు తమ పాపములను గుర్తించాలన్నదానిని ఇక్కడ చూపించుచున్నది, అందుచేత వారు యేసునందు విశ్వాసముంచియున్నారు. (చూడండి: [[rc:///ta/man/translate/figs-rquestion]] మరియు [[rc:///tw/dict/bible/kt/guilt]] మరియు rc://*/tw/dict/bible/kt/sin)