te_tn_old/rom/04/24.md

1.4 KiB

for us

“మనము” అనే పదము పౌలు మరియు క్రీస్తునందున్న విశ్వాసులందరిని సూచించుచున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-inclusive)

also for us, for whom it will be counted, we who believe

మీరు దీనిని క్రియాత్మక రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “ఇది కూడా మన ప్రయోజనము కొరకే, ఎందుకంటే మనము విశ్వసించినట్లయితే దేవుడు మనలను కూడా నీతిమంతులుగా పరిగణించును” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

him who raised Jesus our Lord from the dead

మరణమునుండి లేపబడియున్నాడు... అనే మాట ఒక నానుడియైయున్నది, దీనికి “మరల బ్రతుకునట్లు చేసెను” అని అర్థము. ప్రత్యామ్నాయ అనువాదము: “మన ప్రభువైన యేసును బ్రతుకునట్లు చేసినవాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)