te_tn_old/rom/04/23.md

1.2 KiB

Now it was

విశ్వాసము ద్వారా అబ్రాహాము నీతిమంతుడిగా తీర్చబడుటయనునది నేటి రోజుల్లో క్రీస్తు మరణ పునరుత్థానములయందు విశ్వసించుట ద్వారా నీతిమంతులుగా తీర్చబడుదురనే సంగతిని కలిపేందుకు ఇక్కడ ఉపయోగించబడియున్నది.

only for his benefit

అబ్రాహాము కొరకు మాత్రమే

that it was counted for him

మీరు దీనిని క్రియాత్మక రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు అతనిని నీతిమంతునిగా ఎంచినందున” లేక “దేవుడు అతనిని నీతిమంతునిగా పరిగణించెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)