te_tn_old/rom/04/22.md

701 B

Therefore this was also counted to him as righteousness

మీరు దీనిని క్రియాత్మక రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “అందుచేతనే దేవుడు అబ్రాహాము నమ్మకమును నీతిగా ఎంచియున్నాడు” లేక “అబ్రాహామును దేవుడు విశ్వసించినందున దేవుడు ఆయనను నీతిగా ఎంచియున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)