te_tn_old/rom/04/18.md

1.5 KiB

In hope he believed against hope

ఈ నానుడికి అర్థము ఏమనగా అబ్రహాము కుమారుని పొందకముందే అతను దేవునిని విశ్వసించియుండెను. ప్రత్యామ్నాయ అనువాదము: “తనకు పిల్లలను కనడం అసాధ్యమైనప్పటికిని, అతను దేవునిని నమ్మియుండెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

according to what he had been told

మీరు దీనిని క్రియాత్మక రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు అబ్రహాముకు చెప్పినట్లుగా” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

So will your descendants be

దేవుడు అబ్రాహాముకు ఇచ్చిన సంపూర్ణ వాగ్ధానము స్పష్టముగా చెప్పవలసిన అవసరత ఉన్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “నీవు లెక్కించునంతకంటే ఎక్కువ సంతానమును పొందుదువు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)