te_tn_old/rom/04/17.md

1.6 KiB

as it is written

ఈ మాటలు ఎక్కడ వ్రాయబడియున్నవో దానిని స్పష్టముగా చేయాలి. మీరు దీనిని క్రియాత్మక రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “లేఖనములలో వ్రాసినట్లుగా” (చూడండి: [[rc:///ta/man/translate/figs-explicit]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])

I have made you

“నువ్వు” అనే పదము ఇక్కడ ఏకవచనము మరియు ఇది ప్రత్యామ్నాయ అనువాదము: “ (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

in the presence of God whom he trusted, who gives life to the dead

ఇక్కడ “తాను నమ్ముకున్న దేవుడు” అనే మాట దేవునిని సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “తాను నమ్మిన దేవుని సన్నిధిలో అనగా చనిపోయినవారికి జీవమునిచ్చే దేవుని సన్నిధిలో అబ్రాహాము ఉన్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

calls the things that do not exist into existence

శూన్యములోనుండి సమస్తము చేసెను