te_tn_old/rom/04/15.md

612 B

there is no trespass

“అపరాధము” అనే నైరూప్య నామవాచకమును తొలగించుటకు మీరు దీనిని తిరిగి చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “ధర్మశాస్త్రమును ఎవరును తిరస్కరించలేరు” లేక “ధర్మశాస్త్రముకు అవిధేయత చూపుట అసాధ్యము” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)