te_tn_old/rom/04/07.md

819 B

whose lawless deeds are forgiven ... whose sins are covered

రెండు విధాలుగా ఒకే ఉద్దేశము వ్యక్తపరచబడియున్నది. మీరు దీనిని క్రియాత్మక రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “ధర్మశాస్త్రముకు లోబడనివారిని కూడా ప్రభువు క్షమించును... ఎందుకంటే వారి పాపములు ప్రభువు తీసివేసియున్నాడు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-parallelism]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])