te_tn_old/rom/04/04.md

925 B

what he is paid is not counted as a gift

దీనిని క్రియాత్మక రూపములో అనువాదము చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “యజమానినుండి వచ్చే బహుమానముగా యజమాని తన పనివానికి ఇచ్చేవాటిని ఎవరూ లెక్కించరు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

but as what is owed

మీరు దీనిని క్రియాత్మక రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “యజమాని తనను స్వంతము చేసికొనినట్లుగా” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)