te_tn_old/rom/04/03.md

1.2 KiB

For what does the scripture say

నొక్కి చెప్పడానికి పౌలు ఈ ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. లేఖనములు జీవము కలిగియున్నట్లుగా మరియు అవి ఇప్పటికీ మాట్లాడుచున్నట్లుగా పౌలు లేఖనములను గూర్చి మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “లేఖనములో మనము చదువుచున్నట్లుగా” (చూడండి: [[rc:///ta/man/translate/figs-rquestion]] మరియు [[rc:///ta/man/translate/figs-personification]])

it was counted to him as righteousness

మీరు దీనిని క్రియాత్మక రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు అబ్రాహామును నీతిమంతునిగా ఎంచియున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)