te_tn_old/rom/03/27.md

2.1 KiB

Where then is boasting? It is excluded

ధర్మశాస్త్రమునకు లోబడియుండుటను గూర్చి ప్రజలు అతిశయించుటకు ఎటువంటి కారణము లేదని చూపించుటకు పౌలు ఈ ప్రశ్నను అడుగుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “ఆ ఆజ్ఞలన్నిటికి మనము విధేయత చూపించుచున్నందున దేవుడు మన విషయమై దయ చూపించునని మనము అతిశయించుటకు ఎటువంటి అవకాశము లేదు. అతిశయించడం అనునది తీసివేయడమైనది” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

On what grounds? Of works? No, but on the grounds of faith

పౌలు పేర్కొనుచున్న ప్రతియొక్క అంశము నిజమైనదని నొక్కి చెప్పుటకు పౌలు ఈ అలంకారిక ప్రశ్నలను అడుగుతూ జవాబులను ఇచ్చుచున్నాడు. పౌలు చెప్పుచున్న మాటలను చేర్చుకొని మీరు దీనిని తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “మనము ఏ కారణముచేత గొప్పలు చెప్పుకోవాలి? మన మంచి క్రియలనుబట్టి దానిని గొప్పగా చెప్పుకోవాలా? కాదు గానీ, విశ్వాసమునుబట్టియే మనము గొప్పలు చెప్పుకోవాలి” (చూడండి: [[rc:///ta/man/translate/figs-rquestion]] మరియు [[rc:///ta/man/translate/figs-ellipsis]] మరియు rc://*/ta/man/translate/figs-activepassive)