te_tn_old/rom/03/12.md

1.0 KiB

They have all turned away

ప్రజలు దేవునిని గూర్చి ఆలోచించుటకైనను అవకాశము ఇచ్చుటలేదనే నానుడియైయున్నది. వాళ్ళు ఆయనను త్రోసిపుచ్చాలని కోరుచున్నారు. ప్రత్యామ్నాయ అనువాదము: “వారందరూ దేవునినుండి తొలగిపోయారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)

They together have become useless

మంచి కార్యములను ఎవరు చేయనందువలన, వారు దేవునికి అప్రయోజకులైయున్నారు. ప్రత్యామ్నాయ అనువాదము: “ప్రతియొక్కరు దేవునికి పనికిరాకుండా పోయారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)