te_tn_old/rom/03/02.md

1.6 KiB

It is great in every way

1వ వచనములోనున్న కొన్ని అంశాలనుబట్టి పౌలు ఇప్పుడు ప్రతిస్పందించుచున్నాడు. ఇక్కడ “వీరు” అనే పదము యూదా ప్రజలను సూచించుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “అయితే యూదుడిగా ఉండటము గొప్ప ప్రయోజనకరమైయున్నది” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

First of all

ఈ అర్థాలు కూడా ఉండవచ్చును, 1) “ప్రతి విషయములో మొదటిది” లేక 2) “ఖచ్చితమైన” లేక 3) “చాలా ప్రాముఖ్యమైన.”

they were entrusted with revelation from God

ఇక్కడ “ప్రత్యక్షత లేక వాక్కులు” అనే పదము దేవుని మాటలను మరియు వాగ్ధానములను సూచించుచున్నాయి. మీరు దీనిని క్రియాత్మక రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు యూదులకు వాగ్ధానములతో కూడిన తన మాటలను లేక వాక్కులను ఇచ్చియున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)