te_tn_old/rom/03/01.md

1.6 KiB
Raw Permalink Blame History

Connecting Statement:

దేవుడు తన ధర్మశాస్త్రమును వారికిచ్చినందున యూదులు కలిగియుండె ప్రయోజనములను పౌలు ప్రకటించుచున్నాడు.

Then what advantage does the Jew have? And what is the benefit of circumcision?

2వ అధ్యాయములో పౌలు వ్రాసిన మాటలను వారు విన్న తరువాత (లేక, చదువుకున్న తరువాత) ప్రజలు కలిగియుండె ఆలోచనలను ఆయన ఇక్కడ ప్రస్తావించుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “అయితే యుదుడు కలిగియుండే ప్రయోజనము ఏమిటి? మరియు సున్నతి పొందుటవలన కలుగు ప్రయోజనము ఏమిటి? అని కొంతమంది ప్రజలు చెప్పవచ్చును.” లేక “అదే నిజమైతే, యూదులకు ఎటువంటి ప్రయోజనము లేదు, సున్నతి పొందుటవలన ఎటువంటి ప్రయోజనము లేదని’ కొంత ప్రజలు చెప్పావచ్చును.” (చూడండి: [[rc:///ta/man/translate/figs-explicit]] మరియు [[rc:///ta/man/translate/figs-rquestion]])