te_tn_old/rom/02/27.md

1.0 KiB

And will not the one who is naturally uncircumcised condemn you ... the law?

సున్నతి దేవుని ఎదుట నీతిమంతునిగా చేయదని నొక్కి చెప్పుటకు పౌలు ఇక్కడ అడిగే (మొదటి ప్రశ్న రోమా.2:26(./26.md)) రెండవ ప్రశ్నయైయున్నది. అడుగుచున్నాడు. మీరు ఈ ప్రశ్నను క్రియాత్మక రూపములో ఒక వ్యాఖ్యగా తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “భౌతికముగా సున్నతి పొందని వ్యక్తి మిమ్మును ధర్మశాస్త్రమునుబట్టి... ఖండించును.” (చూడండి: [[rc:///ta/man/translate/figs-rquestion]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])