te_tn_old/rom/02/21.md

1.5 KiB

You who teach others, do you not teach yourself?

పౌలు తన శ్రోతలను గద్దించుటకు ఒక ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. మీరు దీనిని ఒక బలమైన వ్యాఖ్యగా తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “మీరు ఇతరులకు బోధించుచున్నారు గాని మీకు మీరే బోధించుకొనరు!” లేక “మీరు ఇతరులకు బోధించుదురు, కానీ మీరు బోధించుచున్నదానిని మీరు చేయరు!” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

You who preach against stealing, do you steal?

పౌలు తన శ్రోతలను గద్దించుటకు ఒక ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. మీరు దీనిని ఒక బలమైన వ్యాఖ్యగా తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “దొంగలించవద్దని ప్రజలకు మీరు చెప్పుదురు, కానీ మీరు దొంగలింతురు!” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)