te_tn_old/rom/02/14.md

1.2 KiB

Gentiles, who do not have the law ... are a law to themselves

“తమకుతామే ధర్మశాస్త్రములా” అనే మాట ఒక నాన్ణుడియైయున్నది, దీనికి అర్థము ఏమనగా ప్రజలు స్వాభావికముగానే దేవుని ధర్మశాస్త్రముకు విధేయత చూపుతారు. ప్రత్యామ్నాయ అనువాదము: “వారిలో దేవుని ధర్మశాస్త్రమును ఇదివరికే కలిగియున్నారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)

they do not have the law

ఇక్కడ “ధర్మశాస్త్రము” అనే పదము మోషే ధర్మశాస్త్రమును సూచించుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు మోషేకి ఇచ్చిన శాస్త్రములను వారు కలిగియుండలేదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)