te_tn_old/rom/02/13.md

2.1 KiB

Connecting Statement:

దేవుని ధర్మశాస్త్రమునకు పరిపూర్ణమైన విధేయత దేవుని ధర్మశాస్త్రమును కలిగియుండని ప్రజలకు కూడ అవసరమైయున్నదని చదువరి తెలుసుకొనునట్లుగా పౌలు కొనసాగించుచున్నాడు.

For

అదనపు సమాచారమును చదువరికి ఇచ్చుటకు పౌలు ముఖ్య వాదనను 14 మరియు 15 వచనములు ఆటంకము కలుగజేయుచున్నవి. మీ భాషలో ఈ విధముగా ఆటంకపరిచే విధానమును కలిగియున్నట్లయితే, దానిని ఇక్కడ మీరు ఉపయోగించవచ్చును.

it is not the hearers of the law

ఇక్కడ “ధర్మశాస్త్రము” అనే పదము మోషే ధర్మశాస్త్రమును సూచించుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుని ధర్మశాస్త్రమును వినినవారు మాత్రమే కాకుండా” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

who are righteous before God

దేవుడు నీతిమంతులని పరిగణించేవారు

but it is the doers of the law

అయితే ఇది మోషే ధర్మశాస్త్రముకు విధేయత చూపేవారికొరకు

who will be justified

మీరు దీనిని క్రియాత్మక రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు అంగీకరించేవారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)