te_tn_old/rom/02/08.md

2.0 KiB

Connecting Statement:

ఈ భాగము భక్తిలేని దుష్ట వ్యక్తిని గూర్చి మాట్లాడుచున్నప్పటికిని, పౌలు ఇక్కడ యూదులు మరియు యూదేతరులు దేవుని ఎదుట దుష్ట ప్రజలేనని చెప్పుట ద్వారా సారాంశపు మాటలను పలుకుచున్నాడు.

self-seeking

స్వార్థము లేక “వారిని సంతోషపరిచే వాటి మీదనే వారు దృష్టి కలిగియుండిరి”

disobey the truth but obey unrighteousness

ఈ రెండు మాటలు ప్రాథమికముగా ఒకే అర్థమును ఇచ్చుచున్నవి. రెండవ మాట మొదటి మాటను తీవ్రతరము చేయుచున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-parallelism)

wrath and fierce anger will come

“ఉగ్రత” మరియు “మహా కోపము” అనే మాటలకు ప్రాథమికముగా ఒకే అర్థము కలదు మరియు దేవుని కోపాన్ని నొక్కి చెప్పే మాటలైయున్నవి. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు తన భయంకరమైన కోపమును చూపించును” (చూడండి: rc://*/ta/man/translate/figs-doublet)

wrath

ఇక్కడ “ఉగ్రత” అనే పదము దుష్ట ప్రజల విషయమై దేవుడు చూపించే భయంకరమైన శిక్షను సూచించే పర్యాయ పదమైయున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)