te_tn_old/rom/02/05.md

3.3 KiB

Connecting Statement:

సమస్త ప్రజలందరూ దుష్టులైయున్నారని ప్రజలకు జ్ఞాపకము చేయుటకు పౌలు తన వివరణను కొనసాగించుచున్నాడు.

But it is to the extent of your hardness and unrepentant heart

రాయిలాంటి క్లిష్టమైన విషయములో దేవునికి అవిధేయత చూపించే వ్యక్తికి పోల్చి చెప్పడము కొరకు పౌలు రూపకఅలంకారమును ఉపయోగించుచున్నాడు. ఆయన ఒక వ్యక్తి యొక్క మనస్సును లేక అంతరంగమును సూచించుచుటకు “హృదయము” అనే పర్యాయ పదమును కూడా ఉపయోగించుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “మీరు వినుటకు మరియు పశ్చత్తాపపడుటకు తిరస్కరించినందున” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

hardness and unrepentant heart

“పశ్చాత్తాపపడని హృదయమువలె” మీరు కలగలిపే రెట్టింపులాంటి మాట ఇది.” (చూడండి: rc://*/ta/man/translate/figs-doublet)

you are storing up for yourself wrath

“పోగు చేసుకోవడం” అనే మాట ఒక వ్యక్తి తన నిధినంతటిని సమకూర్చుకొనుటను మరియు వాటిని భద్రమైన స్థలములో పెట్టుటను సహజముగా సూచించే రూపకఅలంకారమైయున్నది. నిధులకు బదులుగా ఇక్కడ ఒక వ్యక్తి దేవుని శిక్షను సమకూర్చుకొనుచున్నాడని పౌలు చెప్పుచున్నాడు. వారు పశ్చాత్తాపము లేకుండా ప్రయాణము చేయుచున్న కొలది ఎక్కువగా శిక్షను పొందుకుంటారు. ప్రత్యామ్నాయ అనువాదము: “మీరు మీ శిక్షను మరింత ఎక్కువగా చేసుకొనుచున్నారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

on the day of wrath ... of the revelation of God's righteous judgment

ఈ రెండు వచనములు ఒకే రోజును సూచించుచున్నాయి. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు కోపముగా ఉన్నాడని మరియు ఆయన ప్రజలందరికి న్యాయముగా తీర్పుతీర్చుచున్నాడని ఆయన ప్రతియొక్కరికి చూపించుకొనునప్పుడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-doublet)