te_tn_old/rom/01/32.md

1.4 KiB

They understand the righteous regulations of God

వారు ఎలా జీవించాలని దేవుడు కోరుకొనుచున్నారనేదానిని గూర్చి వారు తెలుసుకోవాలి

that those who practice such things

ఇక్కడ “చేస్తూనే” అనే మాట చెడు క్రియలను నిరంతరముగా చేసే అలువాటును సూచించుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “దుష్ట క్రియలను ఎల్లప్పుడూ చేయుటకు అలువాటుపడినవారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

are deserving of death

చనిపోవుటకు అర్హులు

these things

ఈ విధమైన చెడు క్రియలన్నియు

who do them

ఇక్కడ “చేయడం” అనే క్రియా పదము చెడు క్రియలను నిరంతరముగా చేసే అలువాటును సూచించుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “చెడు క్రియలను చేయుటకు అలువాటుపడినవారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)