te_tn_old/rom/01/29.md

1.6 KiB

They have been filled with

మీరు దీనిని క్రియాత్మక రూపములో అనువాదము చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “వారు తమ హృదయములో బలమైన కోరికను కలిగియున్నారు” లేక “క్రియలను చేయుటకు వారు బలమైన కోరికను కలిగియుండిరి” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

They are full of envy, murder, strife, deceit, and evil intentions

మీరు దీనిని క్రియాత్మక రూపములో అనువాదము చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “అనేకమంది ఇతర ప్రజలను చూసి అసూయ పడుతూ ఉంటారు... అనేకమంది ఇతరులను హత్య చేయాలని ఆశ కలిగియుంటారు... ప్రజల మధ్యలో వాదనలను మరియు గొడవలను పెట్టుకోవాలని కోరిక కలిగియుంటారు... ఇతరులను మోసము చేయుటకు ఇష్టపడుతూ ఉంటారు... ఇతరులను గూర్చి ద్వేషపూరితముగా మాట్లాడుతూ ఉంటారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)