te_tn_old/rom/01/28.md

1.1 KiB

Because they did not approve of having God in their awareness

దేవునిని తెలుసుకోవడం అవసరమని వారు ఆలోచించలేకపోయిరి

they ... their ... them

ఈ మాట [రోమా.1:18] (../01/18.md) వచనములోని “మానవాళిని” సూచించుచున్నది.

he gave them up to a depraved mind

ఇక్కడ “చెడు మనస్సు” అనే మాటకు అనైతిక విషయాలను గూర్చి ఆలోచించే మనస్సు అని అర్థము. ప్రత్యామ్నాయ అనువాదము: “వారు పనికిరాని, అనైతికమైన ఆలోచనలతో నింపబడిన వారి చెడు మనస్సులు వారిని సంపూర్ణముగా నియంత్రించుటకు దేవుడు అనుమతించెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

not proper

చెడు లేక “పాపసంబంధమైన”