te_tn_old/rom/01/25.md

682 B

they

ఈ మాట [రోమా.1:18] (../01/18.md) వచనములోని “మానవాళిని” సూచించుచున్నది.

who worshiped and served the creation

ఇక్కడ “సృష్టి” అనే పదము దేవుడు సృష్టించినవాటిని సూచించుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు సృష్టించిన వాటిని వారు ఆరాధించిరి” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

instead of

దానికి బదులుగా