te_tn_old/rom/01/24.md

1.9 KiB

Therefore

నేను చెప్పిన ప్రతీది సత్యమైనందువలన

God gave them over to

వారు తమ్మును తాము అపవిత్రపరచుకొనుటకు దేవుడు అనుమతించాడు

them ... their ... themselves

ఈ మాటలన్నియు [రోమా.1:18] (../01/18.md) వచనము యొక్క “మానవాళిని” సూచించుచున్నాయి.

the lusts of their hearts for uncleanness

ఇక్కడ “హృదయముల దురాశలు” అనే మాట వారు చేయాలనుకున్న దుష్ట క్రియలను సూచించుటకు ఉపలక్షణముగా చెప్పబడియున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “వారు నైతికముగా అపవిత్రములైనవాటిని చేయాలని ఆశపడియున్నారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)

for their bodies to be dishonored among themselves

వారు అనైతిక లైంగిక చర్యలకు పాల్పడ్డారని చెప్పుటకు అర్థమిచ్చే ఒక సభ్యోక్తియైయున్నది. మీరు దీనిని ఒక క్రియాత్మకముగా అనువాదము చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “వారు లైంగికపరమైన అనైతిక చర్యలకు మరియు తప్పుడు పనులకు పాల్పడ్డారు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-euphemism]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])