te_tn_old/rom/01/21.md

8 lines
1.3 KiB
Markdown

# became foolish in their thoughts
దీనిని మీరు క్రియాత్మక రూపములో అనువాదము చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “మూర్ఖముగా ఆలోచించుటకు ఆరంభించిరి” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]])
# their senseless hearts were darkened
ఇక్కడ “చీకటి” అనే పదము ప్రజల బుద్ధిహీనతను సూచించుటకు రూపకఅలంకారముగా వాడబడిన పదము. ఇక్కడ “హృదయములు” అనే పదము ఒక వ్యక్తి మనస్సును లేక అంతరంగ స్వభావముకు పర్యాయముగా ఉపయోగించబడియున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “వారు ఏమి తెలుసుకోవాలని దేవుడు కోరియున్నాడనే దానిని వారు అర్థము చేసుకోలేకపోయిరి” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])