te_tn_old/rom/01/19.md

1.0 KiB

that which is known about God is visible to them

మీరు దీనిని క్రియాత్మక రూపములో అనువాదము చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “వారు సాధారణముగా చూసే దానినిబట్టి వారు దేవుని గూర్చి తెలుసుకొనవచ్చును” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

For God has enlightened them

ఇక్కడ “వారికి కనబడుతూనే ఉంది” అనే మాటకు దేవుడు తనను గూర్చిన సత్యమును వారికి చూపించియున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు తనను తాను బయలుపరచుకొనియున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)