te_tn_old/rom/01/16.md

1.4 KiB

I am not ashamed of the gospel

దీనిని మీరు అనుకూలమైన రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “నేను సంపూర్ణముగా సువార్తయందు నమ్మికయుంచుచున్నాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-litotes)

it is the power of God for salvation for everyone who believes

ఇక్కడ “నమ్ముట” అనే పదముకు ఒక వ్యక్తి క్రిస్తునందు తన నమ్మకమును ఉంచుట అని అర్థము. ప్రత్యామ్నాయ అనువాదము: “క్రీస్తునందు నమ్మికయుంచువారినందరిని సువార్త ద్వారా దేవుడు శక్తియుతముగా రక్షించువాడైయున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

for the Jew first and for the Greek

యూదా ప్రజలు మరియు గ్రీకు ప్రజలు

first

ఇక్కడ “మొదట” అనే పదముకు కాలానుగుణముగా అన్నిటికంటే ముందుగా వచ్చేది.